Tharun Bhascker, director of the national award-winning film “Pelli choopulu” is breaking stereotypes in Tollywood film industry with his unconventional moves and thought process. Guy from Warangal who did his film making course New York Film Academy is creating some buzz in the industry. “Meeku Matrame Chepta” a movie produced by Vijay Devarakonda is released recently in which Tharun played the lead role. Though it’s not a new thing that directors acting in movies, Tharun really nailed it with his performance in MMC. Before this, he surprised us with brilliant acting as a cop in “Faluknama Das” Even after his two successful movies as a director he did not go for big-budget films with STARS, he gave the story for a Web series called “B-Tech”, he also wrote dialogues for Sharvanand’s upcoming film. Recently he edited a movie trailer (“Pressure Cooker”). He also wrote lyrics for a Tamil Song. Writing dialogues is an asset for Tharun. Unlike many other directors in Tollywood
అది శుక్రవారం, టైం నాలుగున్నర. అప్పుడే వెన్డింగ్ మెషీన్ నుండి హాట్ హాట్ క్యాపిచినో తీస్కొని తన డెస్క్ దగ్గరికి వచ్చి కూసున్నడు రాహుల్. వచ్చి మొబైల్ చూసేసరికి మూడు మిస్డ్ కాల్స్, చేసింది కౌశిక్. "వీడేంది ఎన్నడ్లేంది ఇట్ల ఆగకుంట మూడుసార్లు కాల్ చేసిండు" అని అనుకోని ఎంబడే కాల్ బ్యాక్ కొట్టిండు. రాహుల్: "ఏందిర కౌశిక్ ఫోన్ చేశినవ్ " "హలో... హలో .." రెండు సార్లు అంటే కానీ రిప్లై రాలె . కౌశిక్:"ఎమ్లెరా ... ఏడున్నవ్" అని చానా లో వాయిస్ ల అడిగుండు కౌశిక్. రాహుల్:"గీ టైం ల ఏడుంటార ఆఫీస్ లనే ఉన్న చెప్పు.." కౌశిక్: "ఎప్పుడొత్తానవ్ రూం కి" రాహుల్: "మా లీడ్ ఐదింటికి మీటింగ్ పెట్టిండ్ర, అదయిపోంగనే వత్త... ఏడుగంట్ల వరకు ఉంట .. కూరగాయలేమన్న పట్కరావాల్న....? కౌశిక్: వద్దురా వచ్చేటప్పుడు ఒక నాలుగు బీర్లు పట్కరార .. మూడ్ మంచిగ లేదియాలా... రాహుల్: ఏమయిందిరా స్నేహ తోని మల్లెమన్న లొల్లయిందా ? కౌశిక్ : అదేంలేదుర నువ్వయితే రూమ్ కి రా.. వచ్చినంక చెప్తా... రాహుల్: సరే.. సరే... తొందరగనే వస్త లే .... రైట్ మర